హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ HYDలోని 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు
★ నేడు అంబర్ పేట-మూసారాంబాగ్‌ బ్రిడ్జిని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
★ అంబర్‌పేట తిరుమలనగర్‌లో ప్రేమ విఫలంతో ఉరేసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
★ రేపు నిజాం కళాశాలలో MBA, MCA కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు