హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింగుపురానికి ఇండోర్ స్టేడియానికి ఎమ్మెల్యే హామీ

SKLM: సింగుపురం జెడ్పీ స్కూల్ మైదానంలో ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం కావాలని క్రీడాకారులు ఎమ్మెల్యే గోండు శంకర్‌ను సోమవారం కోరారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు క్రీడలను ప్రోత్సహిస్తామని, స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వ స్థాయిలో కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. క్రీడా వసతులు కల్పిస్తే గ్రామీణ ప్రతిభకు అవకాశం లభిస్తుందన్నారు.