అనకాపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు పాయకరావుపేటలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక తాండవ షుగర్ ఫ్యాక్టరీ వద్ద జల హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం స్థానిక మార్కెట్ యార్డ్ వద్ద సీఎం బహిరంగ సభకు టెంట్లు వేస్తున్నారు. 60 వేల మంది రైతులను బహిరంగ సభకు తీసుకువచ్చేందుకు అధికారులు నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం బహిరంగ సభకు చురుగ్గా ఏర్పాట్లు


