PLD: చిలకలూరిపేట పట్టణం నుంచి గణపవరం వెళ్లే ప్రధాన రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. దారి తప్పి వచ్చిన గేదెలు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వెంటనే స్పందించారు. తన కాన్వాయ్‌లో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన ప్రత్తిపాటి


