హైదరాబాద్: 28°C
వార్తలు

పాల సేకరణ ధరను పెంచిన సీఎం

తమిళనాడులో పాల సేకరణ ధరను సీఎం విజయ్ మరోసారి పెంచారు. ప్రభుత్వ రంగానికి చెందిన అవిన్ మిల్క్ కొనుగోలు ధరను లీటరుకు రూ.3 చొప్పున పెంచినట్లు వెల్లడించారు. దీంతో పాల సేకరణ ధర లీటరుకు రూ.44కి పెరిగింది. ఇటీవల ఆగస్టు 19న ఈ రేటును రూ.38 నుంచి రూ.41కి పెంచిన విషయం తెలిసిందే.