హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మున్సిపల్ కమిషనర్ కీలక ఆదేశాలు

TPT: పాఠశాలలు, దేవాలయాల పరిసరాల్లో చెత్త కుప్పలు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ ఆదేశించారు. సోమవారం పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను తనిఖీ చేసి, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందికి సూచించారు. ప్రజా సౌకర్యాల నిర్వహణలో నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.