TPT: యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని డీఎస్పీ చెంచుబాబు సూచించారు. చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ చదువు, ఉద్యోగం, క్రీడలు, నైపుణ్యా భివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. పిల్లల ప్రవర్తన, స్నేహాలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారితో స్నేహపూర్వకంగా మాట్లాడాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి జీవితాన్ని నాశనం చేసే వ్యసనం: DSP


