BPT: బాపట్ల పట్టణంలో శ్రీ కంబాల రంగయ్య సత్రం నూతన భవనాన్ని సోమవారం ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై భవనాన్ని ప్రారంభించారు. సత్రం ద్వారా ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. నూతన భవనం నిర్మాణంతో అవసరాలకు అనుగుణంగా సేవలు విస్తరించనున్నాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కంబాల రంగయ్య సత్రం నూతన భవనం ప్రారంభం


