హైదరాబాద్: 28°C
వార్తలు

కేరళం మతబోధకుడు వివాదాస్పద వ్యాఖ్యలు

దేశంలోని మహిళలను తమ ఇళ్లకే పరిమితం చేయాలంటూ కేరళం మతబోధకుడు షేక్ అబూబకర్  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు బహిరంగ ప్రదేశాలకు రాకూడదని పేర్కొన్నారు.  ఇస్లాంలో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే హిజాబ్ పద్దతిని సూచించారని చెప్పారు. మహిళలను బయటకు తీసుకురావడం వల్ల తీవ్ర వినాశనం జరగుతుందని వ్యాఖ్యానించారు.