సత్యసాయి: మంత్రి సత్యకుమార్ సూచనలతో MPDO, MRO కార్యాలయాలను నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీశ్ బాబు సందర్శించి ముదిగుబ్బ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీలు, వీధి మౌలిక వసతులు, రెవెన్యూ సమస్యలపై చర్చించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పథకాలు అర్హులందరికీ అందాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష'


