ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు సాంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించి, జలహారతి ఇచ్చిన అనంతరం కాలువ ఒడ్డునే సాష్టాంగ నమస్కారం చేసి కృతజ్ఞత చాటుకున్నారు. ప్రణామంతో రైతులు, మహిళలు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ప్రాధాన్యత, సాగునీటి అవసరాలపై ప్రజల్లో ఉత్సాహం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కృష్ణమ్మకు బాబు సాష్టాంగ ప్రణామం!


