ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి CHP TBGKS ఫిట్ సెక్రెటరీ రమేష్ పదవీ విరమణ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పదవీ విరమణ తర్వాత రమేష్ కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు సమాజ సేవలో క్రియాశీలకంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఫిట్ సెక్రెటరీ రమేష్ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గోన MLA


