KRNL: సీ.బెలగల్ మండలం పోలకల్ గ్రామంలో పట్టపగలే ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారని గ్రామ బీజేపీ నాయకుడు నాగప్ప ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా వాహనాల్లో ఎర్రమట్టిని తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా స్పందిచడం లేదని తెలిపారు. అక్రమ ఎర్రమట్టి తరలింపుకు అడ్డుకట్ట వేయాలన్నారు
ఆంధ్రప్రదేశ్
'పోలకల్‌లో పట్టపగలే ఎర్రమట్టి అక్రమ తరలింపు'


