BDK: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పై బీఆర్ఎస్ నాయకులు చేసిన నిరాధార ఆరోపణలను చర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మచ్చ రాజా ఇవాళ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, కోసం కష్టపడే నాయకుడి పై ఇష్టానుసారంగా విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వడం లేదన్నారు.
తెలంగాణ
'ప్రజా నాయకుడిపై నోరు పారేసుకోవడం సరికాదు'


