తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో మహిళా ఆటోలో తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నారు. అక్కడ ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న పోలీస్ సత్యనారాయణ వెంటనే స్పందించి ఆటోను చాకచక్యంగా గుర్తించి, అందులోని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వివరాలను, క్షుణ్ణంగా పరిశీలించి ఫోన్ మహిళకు అప్పగించారు. సత్యనారాయణ స్పందనను బాధిత మహిళ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
మొబైల్ ఫోన్‌ను అప్పగించిన ట్రాఫిక్ పోలీసులు


