NLG: మున్సిపల్ కార్పొరేషన్‌లోని అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల వరకే పార్టీలు అని.. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.
తెలంగాణ
'అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది'


