హైదరాబాద్: 28°C
తెలంగాణ

లాడ్జిలో యువకుడి ఆత్మహత్య

కరీంనగర్‌లోని కోతి రాంపూర్ 9వ డివిజన్ పరిధిలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో వేములవాడకు చెందిన నరాల కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో లాడ్జికి వచ్చి గది తీసుకున్న కార్తీక్.. రాత్రి గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.