HNK: హనుమకొండ బస్టాండ్ పరిసరాలు వర్షాలకు బురదమయంగా మారుతున్నాయి. వర్షం కురిసిన ప్రతిసారీ పలు ప్రాంతాల్లో నీరు, బురద నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు బురదలోనే నడవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, నీటి నిల్వ సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరారు
తెలంగాణ
VIDEO: బురదమయమైన HNK RTC బస్టాండ్..!


