హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సుగూరు కాలువకు నీటిని విడుదల చేయండి'

KRNL: పెద్దకడబూరు మండలం ఎల్ ఎల్ సీ పరిధిలోని సుగూరు మేజర్ కాలువకు నీటిని విడుదల చేయాలని సీపీఐ మండల కార్యదర్శి తిక్కన్న కోరారు. ఇవాళ పీజీఆర్ఎస్ లో MRO వలీబాష, ఏఈ సంజీవ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. సూగుర్ మేజర్ కాలువ కింద పెద్దకడబురు, కల్లుకుంట, బాపురం, సింగరాజనహళ్లి తదితర గ్రామాల్లో పశువులకు తాగడానికి నీరు దొరకని దుస్థితి నెలకొందని అన్నారు.