హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కానిపాకంలో సంకటహర చతుర్థి వ్రతం

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని సోమవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారికి విశేష నైవేద్యం సమర్పించారు. సంకటహర చతుర్థి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.