GNTR: రజకులను ఎస్సీ జాబితాలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ AP రజక ఎస్సీ సాధన కమిటీ నాయకులు మల్లేశ్వరరావు, శ్రీనివాసరావు సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లోని PGRS కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి'


