MBNR: సమగ్ర సవరణ సర్వే హియరింగ్‌కు హాజరయ్యే ప్రజలు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని మిడ్జిల్ ఆర్ ఐ మాధవి సూచించారు. పెన్షన్, గుర్తింపు, జనన, పాస్పోర్ట్, విద్యా ధృవపత్రాలతో పాటు 2025కు ముందు జారీ చేసిన నివాస, కుల ధృవపత్రాలు, ఫ్యామిలీ రిజిస్టర్ తదితర పత్రాలను అసలుతో పాటు ప్రతులతో తీసుకురావాలని తెలిపారు.
తెలంగాణ
'హియరింగ్‌కు పత్రాలు సిద్ధంగా ఉంచాలి'


