హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బస్సులు ఆపకపోవడంతో విద్యార్థుల ఇబ్బందులు

కర్నూలు నుంచి ఆత్మకూరు వైపు వెళ్లే ఆర్టీసీ బస్సుల సర్వీసులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ పనులకు వెళ్లే కార్మికులు బస్సుల కోసం రోడ్లపై గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోందన్నారు. బస్సులు స్టాప్ వద్దకు వచ్చినప్పటికీ ఆపకుండా వెళ్తున్నారని వాపోయారు.