ADB: వృద్ధాప్యంలో ఒంటరితనానికి దూరంగా ఆహ్లాదకర వాతావరణంలో సమయం గడిపేందుకు ‘ప్రణామ్’ డే కేర్ సెంటర్లు చక్కటి వేదికగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సోమవారం ‘ప్రణామ్’ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లో కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ
వృద్ధాప్యంలో ఆసరాగా ‘ప్రణామ్’: కలెక్టర్


