JGL: రాయికల్లో ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా డాక్టర్ సతీష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎంపీడీవో చిరంజీవి వైద్య పరీక్షలు చేయించుకుని ప్రారంభించారు. కార్యాలయ సిబ్బందితో పాటు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుదారులు కూడా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ
ప్రజావాణి వద్ద వైద్య శిబిరం ఏర్పాటు


