KNR: హుజురాబాద్ మున్సిపాలిటీ 12వ వార్డులో వెల్దండి సదానందం నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావు హాజరై సదానందం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం


