హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడం సాధ్యం కాదు

JGL: కులాంతర వివాహం చేసుకున్న మహిళలకు భర్త కులం ఆధారంగా కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడం సాధ్యం కాదని తహసీల్దార్ నాగార్జున తెలిపారు. అలా చేస్తే అనర్హులు ప్రయోజనం పొందే అవకాశం ఉందన్నారు. మహిళలు పుట్టింటి నుంచి పొందిన కుల ధ్రువీకరణ పత్రంతో పాటు అవసరమైన ఆధారాలు సమర్పించాలన్నారు . వాటిని పరిశీలించి నిబంధనల మేరకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తామని తెలిపారు.