NRPT: కందునూలు పరిధిలోని రెండో అంగన్వాడీ కేంద్రంలో అదనపు గదుల నిర్మాణాలు చేపట్టడానికి దాదాపుగా ఆరు సంవత్సరాల కిందట పనులు ప్రారంభిం చారు. సంబంధిత గుత్తేదారుడు స్లాబ్ వేసి గోడల నిర్మాణాలు చేపట్టకుండా వదిలేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఒకే గది ఉండటంతో చిన్నారులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
అసంపూర్తి పనులు.. ఆగని కష్టాలు


