WGL: సాంఘిక సంక్షేమ, MJP గురుకుల పాఠశాలల్లో 5వ నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు బొట్ల నరేష్, శనిగరపు రాజేంద్రప్రసాద్, ఒంటెరి చక్రి కోరారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వైవీ గణేష్‌కు వినతిపత్రం అందించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు మరుగుదొడ్లు, తాగునీరు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
'గురుకులాల్లో ఖాళీ సీట్లు భర్తీ చేయాలి'


