NZB: బోధన్ మండలం కల్దుర్కి గ్రామానికి సరిపడా బస్సులు నడపడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాల విద్యార్థులు సోమవారం వచ్చిన బస్సును ఆపి దాని ఎదుట ధర్నా చేశారు. సరిపడా బస్సులు రాకపోవడంతో నిత్యం కళాశాలలకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని వారు వాపోయారు. అదనపు బస్సులు కేటాయించాలని ఎన్నిసార్లు బోధన్ డిపో మేనేజర్‌ను కలసిన నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.
తెలంగాణ
బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!


