SRCL: జిల్లా పరిధిలో సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగించవద్దని, అన్నారు.
తెలంగాణ
జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ


