హైదరాబాద్: 28°C
తెలంగాణ

సన్న రకం వరి రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి: AO

BHPL: వానాకాలం–2026లో సన్న రకం వరి సాగు చేస్తున్న రైతులు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ పొందేందుకు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని గోరికొత్తపల్లి AO సారయ్య సూచించారు. ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల సన్న రకం వరి సాగు చేసిన రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్లను సంప్రదించాలన్నారు. పట్టా పాస్‌బుక్ వివరాలతో నమోదు పూర్తి చేసుకోవాలన్నారు.