GDWL: అయిజ మండలం మేడికొండలో మండల స్థాయి క్రీడా పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 5 వరకు పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
అట్టహాసంగా కొనసాగుతున్న మండల క్రీడలు


