హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వినూత్న రీతిలో నిరసన తెలిపిన రైతులు'

NDL: ఎత్తిపోతల పథకం నుంచి కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, రైతులు ఉరి తాళతో వినూత్న నిరసన తెలిపారు. సోమవారం పగిడ్యాల (M) ముచ్చు మర్రి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. వైసీపీ నాయకులు పుల్యాల నాగిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు‌లో 875 అడుగులకు పైగ నీళ్లు ఉన్నప్పటికీ నీరు విడుదల చేయకపోవడం పంట ఎండిపోయాని ఆవేదన వ్యక్తం చేశారు.