MNCL: జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన బిస్కుల రామన్న-సరోజ దంపతుల కుమార్తె మానస వివాహం సందర్భంగా పీసీఆర్ (పూర్ణచందర్రావు) ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడమే తమ ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు.
తెలంగాణ
పేద ఆడబిడ్డ పెళ్లికి పీసీఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం


