MBNR: నవాబ్ పేట మండలం కూచూరు గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్డు ఉన్నా వినియోగించని దుస్థితి. రూ. లక్షలు ఖర్చు చేసి, వృథాగా వదిలేయడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీకి ఆదాయం సమకూర్చుకోవాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంలేదు. ఇప్పటికైనా షెడ్డుకు చెత్త తరలించి, వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
సౌకర్యం ఉన్నా.. ఉపయోగం లేదు


