WGL:సెప్టెంబర్ 2వ తేదీన జరిగే బోనాల వేడుకకు రావాలని కాశిబుగ్గ ముదిరాజ్ సంఘం సభ్యులు సోమవారం మాజీ కార్పొరేటర్లను ఆహ్వానించారు. 19, 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్లు ఓని భాస్కర్, గుండేటి నరేంద్రకుమార్ల నివాసానికి వెళ్లి వారికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ప్రతి సంవత్సరం బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తామని కాశీబుగ్గ ముదిరాజ్ అధ్యక్షుడు బిల్లా శివశంకర్ తెలిపారు.
తెలంగాణ
బోనాల వేడులకు మాజీ కార్పొరేటర్లకు ఆహ్వానం


