వికారాబాద్ జిల్లాకు చెందిన రాకేష్ గురూజీకి అరుదైన గౌరవం లభించింది. తమిళనాడు రాష్ట్రంలోని హోసూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు డాక్టరేట్ అవార్డును ప్రదానం చేశారు. సద్గురు కోరసిద్ధేశ్వర మఠం, సిద్ధ టోటంద్ర శివాచార్యుల శిష్యుడైన రాకేష్ గురూజీ గత 12 సంవత్సరాలుగా అమ్మవారి సేవలో కొనసాగుతున్నారు.
తెలంగాణ
తాండూర్ రాకేష్ గురూజీకి డాక్టరేట్..!


