HYD: తుక్కగూడ నర్సు హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సనావుల్లాఖాన్ నర్సు శిరీష మృతిచెందాక అత్యాచారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొంతకాలంగా శిరీషను ఫాలో అవుతూ వస్తున్నా నిందితుడు శుక్రవారం ఆమె గతిలోకి దూరాడు. ఆమెపై అత్యాచారానికి యత్నించగా ప్రతిఘటించడంతో గొంతునులిపి చంపాడు. కాగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
తెలంగాణ
నర్సు హత్యకేసులో సంచలన విషయాలు


