SDPT: చుంచనకోటలో ఇవాల వనమహోత్సవంలో భాగంగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గొర్రె శ్రీనివాస్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్రతి కుటుంబం 5 మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆగయ్య, వార్డ్ మెంబర్ వెంకట్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ రాంబాబు, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
చుంచనకోటలో వనమహోత్సవం


