హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం'

సత్యసాయి: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేసేంత వరకు శాంతియుత పోరాటం కొనసాగిస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్. రత్నాకర్ సోమవారం తెలిపారు. వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల ఐక్యతను కాపాడేందుకు మాలలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, యువత స్పందించాలన్నారు.