HNK: కాంగ్రెస్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న BJP, BRS నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని MLA నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నగరంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. విషయం లేని ఆరోపణలు, ఆధారాలు లేని విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దన్నారు. వరంగల్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు.
తెలంగాణ
వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదు: MLA


