హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగాసీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

NGKL: పదర మండలం మారేడుగులో భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామాంజనేయ స్వామి విగ్రహం, ఈ రోజు ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే, TPCC ఉపాధ్యక్షులు, DCC అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.