SDPT: చిన్నకోడూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభంమైంది. మండలంలోని పలు గ్రామాల ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు దరఖాస్తులను అందజేస్తున్నారు. మధ్యాహ్నం 01గంటల వరకు ప్రజవాణి కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు ఉన్నారు.
తెలంగాణ
దరఖాస్తులను స్వీకరిస్తున్న అధికారులు


