SRD: మండల కేంద్రమైన కంగ్టి ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం MPDO దయాకర్ రావు అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఏ సమస్యలు ఉన్న ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గంగ భవాని, ఎంఈవో రహీమొద్దీన్, ఎంపీవో లక్ష్మణ్ , అధికారులు ఉన్నారు.
తెలంగాణ
VIDEO: కంగ్టి మండలంలో ప్రజావాణి ప్రారంభం


