హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'నా భూమిని నా పేరు మీద నమోదు చేయండి'

NZB: సిరికొండ ప్రజాపాలన కార్యక్రమంలో తన భూమి వేరే వ్యక్తుల పేరుపై చూపిస్తున్నట్లు దరఖాస్తు చేసి ఏడాది అవుతున్నా సమస్య పరిష్కారం కాలేదని గుండ్ల లింగయ్య తెలిపారు. చిన్న వాల్గోట్ గ్రామానికి చెందిన లింగయ్య తన భూమిని తన పేరుపై నమోదు చేసి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం సిరికొండ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తు ఇచ్చారు.