హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాహ్య మూల్యాంకన విధానం వెనక్కి తీసుకోవాలి'

JN: బాహ్య మూల్యాంకన విధానంతో విద్యా ప్రమాణాలు పెరగవని TPTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొమ్మాట శ్రీనివాస్ అన్నారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయడంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. బాహ్య మూల్యాంకన విధానాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.