MBNR: జడ్చర్ల మండలం బండమీదిపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
పేదలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


