WNP: పెద్దమందడి మండలంలోని మనిగిళ్ల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రేపు ఉదయం 9:30 గంటలకు గ్రామసభ నిర్వహించనున్నట్లు పంచాయతీ సెక్రటరీ వెంకటేష్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ సభలో VB-G-RAM-G పథకం కింద వచ్చే ఏడాది చేపట్టాల్సిన పనుల గుర్తింపు ప్రధాన ఎజెండాగా ఉంటుంది. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
మనిగిళ్లలో రేపు గ్రామసభ


