ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఆవరణలోని మహాగణపతి ఆలయంలో ఇవాళ సంకట చతుర్థి, శ్రావణ సోమవారం సందర్భంగా భక్తుల తాకిడి నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చంద్రదర్శనం అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
మహాగణపతి ఆలయంలో భక్తుల తాకిడి


